గులాబీ పార్టీ దూకుడు.. లోక్ సభ ఎన్నికలపై సన్నహహక సమావేశాలు | Telugu Oneindia

2023-12-29 107

రాబోవు పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్ధాయిలో రెడీ అవుతోంది. పార్టీ అద్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు జనవరి మూడో తేదీ నుండి పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీ ముఖ్య నేతలు కార్యాచరణ రూపొందించారు.
Bharat Rashtra Samithi is getting ready in full swing for the upcoming Parliament elections. As per the instructions of the party president KCR, the main leaders of the party have planned to hold preparatory meetings by the constituencies of the parliament from the third of January.

~CA.43~CR.236~ED.232~HT.286~

Videos similaires